నగర ప్రజలకు సీఐ సూచనలు

నగర ప్రజలకు సీఐ సూచనలు

WGL: మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి ప్రజలకు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ బొల్లం రమేష్ పలు సూచనలు చేశారు. మొంథా తుపాన్ తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే చెరువులు, కుంటలు నిండుకుండాలా మారాయన్నారు. మత్తడి,వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, విద్యుత్ స్తంభాలు తాకవద్దని, శిధిలావస్థ ఇళ్లల్లో ఉండవద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100కి కాల్ చేయాలన్నారు.