ఈసారి యాదవులు వైసీపీ పార్టీ వైపు

శ్రీకాకుళం: జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సమక్షంలో, కొరసవాడ గ్రామానికి చెందిన 60 కుటుంబాల యాదవులు వైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచారు. యాదవుల యొక్క అభివృద్ధి, వైసీపీ పార్టీ వల్ల అవుతుంది. వంజరాపు అప్పయ్య యాదవ్ తెలియజేశారు. యాదవ యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.