మండల ప్రత్యేక అధికారి ఆకస్మిక తనిఖీ

మండల ప్రత్యేక అధికారి ఆకస్మిక తనిఖీ

NLG: కట్టంగూరు మండలం ప్రత్యేక అధికారి జి. సతీష్ కుమార్ మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీవో పి. జ్ఞాన ప్రకాష్ రావుతో కలిసి మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం కస్తూర్బా గాంధీ విద్యాలయానికి వెళ్లి, విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించి, పలు సూచనలు చేశారు.