కలెక్టర్‌ను కలిసిన వసతి గృహాల అధికారులు

కలెక్టర్‌ను కలిసిన వసతి గృహాల అధికారులు

NRPT: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికై నారాయణపేట జిల్లాకు వచ్చిన సంక్షేమ వసతి గృహాల ఆరుగురు అధికారులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.