జిల్లా అభివృద్ధిపై సీఎంతో కలెక్టర్ చర్చ
CTR: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఇవాళ పాల్గొన్నారు. జిల్లా ప్రగతిపై సీఎం సదస్సులో చర్చించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం చర్చించి పలు అంశాలపై కలెక్టర్, ఎస్పీకి దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియాజేశారు.