శ్రీహరికోట సందర్శనకు మోస్రా విద్యార్థి ఎంపిక
NZB: శ్రీహరికోట సందర్శనకు మోస్రా జిల్లా పరిషత్ హై స్కూల్ 9వ తరగతి చదువుతున్న శివ సాయి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం సాయిలు తెలిపారు. ఇది వరకు అగస్త్యా ఫౌండేషన్, ఐఎస్ఆర్డీ వారు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో శివ సాయి పాల్గొనగా, అందులో అర్హత సాధించి శ్రీహరికోట సందర్శనకు ఆహ్వానం అందినట్లు చెప్పారు.