ఆకివీడు ఇంఛార్జ్ తహశీల్దారుగా ఫరూఖ్

ఆకివీడు ఇంఛార్జ్ తహశీల్దారుగా ఫరూఖ్

W.G: ఆకివీడు ఇంచార్జ్ తహశీల్దారుగా ఫరూఖ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన తహశీల్దార్ వెంకటేశ్వరరావును భీమవరం కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ మేరకు ఇవాళ బాధ్యతలను ఫరూక్‌కు వెంకటేశ్వరరావు అప్పగించారు. ఫరుక్ మాట్లాడుతూ.. నా బాద్యతలు సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు.