VIDEO: కేజీబీవీని సందర్శించిన కలెక్టర్

SRPT: తుంగతుర్తిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. వంటగది తోపాటు సామాగ్రిని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విద్యార్థుల తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులు తెలుగు, హిందీ సబ్జెక్టులపై చదివి వినిపించి వారి యొక్క సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు.