నేడు ఒంటిమిట్ట కోదండరామయ్య రథోత్సవం

నేడు ఒంటిమిట్ట కోదండరామయ్య రథోత్సవం

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శనివారం రామయ్య రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డిప్యూటీ ఈవో పీవీ నటేష్ బాబు పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రధారోహణం తర్వాత 10:30 నుంచి గ్రామ పురవీధుల్లో తేరు తిరుగుతుందని చెప్పారు.