మహిళల కోసం BSNL కొత్త ఫీచర్

మహిళల కోసం BSNL కొత్త ఫీచర్

మహిళల కోసం BSNL సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. 'కవచ్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌ ద్వారా ఇకపై మహిళలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో తమ ఫోన్ నంబర్‌ను చెప్పకుండానే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ మహిళల ఫోన్‌ నంబర్లను ప్రైవేటుగా ఉంచుతుంది. అనవసరమైన ఫోన్‌ కాల్స్‌ లేదా నంబర్‌ దుర్వినియోగం నుంచి రక్షణ కల్పిస్తుంది.