మహిళ బ్యాగులో రాడ్.. ఎమ్మెల్యే షాక్

మహిళ బ్యాగులో రాడ్.. ఎమ్మెల్యే షాక్

ELR: చింతలపూడి MLA రోషన్ కుమార్ ఓ మహిళ చేసిన పనికి షాక్ అయ్యాడు. ఇటీవల ప్రైవేట్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి చింతలపూడిలో ఎమ్మెల్యే ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ మహిళ బ్యాగులో రాడ్‌ గుర్తించారు. ప్రమాదం జరిగితే అద్దాలు పగలగొట్టేందుకు రాడ్ తెచ్చుకున్నానని మహిళ చెప్పడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యానికి గురయ్యారు.