'గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి'

SRD: ఖేడ్ మండలం కంజీపూర్‌లో ప్రజా సమస్యలు పట్టించుకోని గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం ఖేడ్ ఎంపీడీవోకు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. గత ఏడాది నుంచి గ్రామంలో బోరు చెడిపోతే కార్యదర్శి పట్టించుకోలేదని, గ్రామస్తులే బాగు చేసుకున్నారని. వర్షానికి సీసీ రోడ్డు బురదమయమైందని గ్రామస్తులు నడిచేందుకు అవస్థలు పడుతున్నారని తెలిపారు.