ఉర్సా భూ రచ్చపై శిల్పా రవి సెటైరికల్ ట్వీట్

ఉర్సా భూ రచ్చపై శిల్పా రవి సెటైరికల్ ట్వీట్

NDL: విశాఖలో ఉర్సా కంపెనీకి భూ కేటాయింపులపై నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి సెటైరికల్ ట్వీట్ చేశారు. 'మీకు కూడా ULFA కంపెనీ ఉంటే, ఎకరా 99 పైసలకే. త్వరపడండి, ఈ ఆఫర్ కేవలం 4 సంవత్సరాలు మాత్రమే' అంటూ పోస్ట్ పెట్టారు. కాగా ఉర్సా కంపెనీకి రూ.కోట్ల విలువైన 60 ఎకరాల భూమిని ప్రభుత్వం చౌకగా కట్టబెట్టిందని కొన్ని రోజులుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.