BTPS ఉద్యోగులు ఔదార్యం... చాటుకున్నారు
BDK: మణుగూరు మండలంలోని తిర్లాపురం పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో బుధవారం BTPS హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకుస్కూల్ బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో BTPS చీఫ్ ఇంజనీర్ భూక్య, బిచ్చన్న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.