ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
JGL: భీమారం మండలం ఒడ్యాడ్ గ్రామంలో నిన్న సాయంత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన కూడలిలో గ్రామస్థులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.