'అధికారులు అకౌంట్స్ నిర్వహణలో జాప్యం చేయకూడదు'

'అధికారులు అకౌంట్స్ నిర్వహణలో జాప్యం చేయకూడదు'

MNCL: సింగరేణి అధికారులు అకౌంట్స్ నిర్వహణలో జాప్యం చేయకూడదని మందమర్రి ఏరియా GM రాధాకృష్ణ సూచించారు. జీఎం ఛాంబర్లో అకౌంట్స్ సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అకౌంట్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంట్ అధికారులు త్వరితగతిన పనులు పూర్తిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ జీఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు.