తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మిస్ వరల్డ్

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మిస్ వరల్డ్

HYD: ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్‌ వరల్డ్‌ పోటీలు ప్రారంభమై, ఈనెల 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలేతో ముగియనున్నాయి. అదే రోజు విజేతను ప్రకటిస్తారు. మిస్‌ వరల్డ్‌గా నిలిచిన సుందరీమణి జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.