కలెక్టర్‌పై అభిమానం చాటుకున్న కళాకారుడు
ADB: జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా సేవలకు ముగ్ధుడైన ప్రముఖ శిల్పి విజయ్ కుమార్ ఆయన విగ్రహాన్ని రూపొందించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన తయారు చేసిన విగ్రహాన్ని కలెక్టర్‌కు బహూకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన ప్రతిభను అభినందించారు.