నిమ్మల కుమార్తె వివాహం.. సీఎంకు ఆహ్వానం

నిమ్మల కుమార్తె వివాహం.. సీఎంకు ఆహ్వానం

GNTR: పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన కుమార్తె శ్రీజ వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. గురువారం తాడేపల్లిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి, ఈనెల 24న పాలకొల్లులో జరగనున్న వివాహ మహోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రామానాయుడు సతీమణి కూడా ఉన్నారు.