VIDEO: ఉదయం నుంచే గ్యాస్ కోసం బారులు తిరిన జనం

VIDEO: ఉదయం నుంచే గ్యాస్ కోసం బారులు తిరిన జనం

ADB: ఆదిలాబాద్‌లోని గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు భారీగా తీరారు. ఉదయం నుంచే గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ కొరత వస్తుందనే అపోహలతో, మండుటెండల్లో గంటల తరబడి లైన్లలో నిలబడ్డారు. గ్యాస్ కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అయితే, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం ఆందోళన చెందవద్దని, ప్రజలకు ఇబ్బంది లేకుండ టోకెన్లు ఇస్తున్నామని తెలిపారు.