క్యూబాకి సంఘీభావంగా రిలీఫ్ ఫండ్ వసూలు
W.G: భీమవరం పట్టణంలో క్యూబాకి సంఘీభావంగా బుధవారం సీపీఎం నేతలు రిలీఫ్ ఫండ్ వసూలు చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీ.వీ. ప్రతాప్ మాట్లాడుతూ.. సోషలిస్టు క్యూబాపై అమెరికాన్ సామ్రాజ్యవాదం దాడిని ఖండించాలని నినాదాలు చేశారు. సీపీఎం పార్టీ క్యూబాపై ఉన్న అన్ని ఆంక్షలు ఎత్తివేయాలని, క్యూబాని ఆక్రమించుకోవాలనే ఆలోచన విరమించుకోవాలని అన్నారు.