జెప్టోలో బై నౌ పేలేటర్‌ సదుపాయం

జెప్టోలో బై నౌ పేలేటర్‌ సదుపాయం

క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో పేలేటర్, రియల్‌టైమ్ ఇమేజెస్ వంటి కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. 15 రోజుల వడ్డీ రహిత కాలవ్యవధితో.. థర్డ్ పార్టీ అవసరం లేకుండా యాప్‌లోనే రూ.10 వేల వరకు ఇన్‌స్టంట్ క్రెడిట్ సదుపాయాన్ని ఇస్తోంది. ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలో యూజర్లకు బై నౌ పేలేటర్ సదుపాయాన్ని అందిస్తున్నామని, త్వరలో అందరికీ అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.