ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన స్థానిక గున్నతీటవలస గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, బోబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.