'లింగ నిర్ధారణ చట్టం అమలు చేయాలి'

'లింగ నిర్ధారణ చట్టం అమలు చేయాలి'

KDP: జిల్లా వ్యాప్తంగా లింగ నిర్ధారణ చట్టం తప్పని సరిగా అమలు చేయవలసిన బాధ్యత అధికారుల పైన ఉందని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేసే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 177 లింగ నిర్ధారణ కేంద్రాలను తరచు తనిఖీ చేయాలని ఆదేశించారు.