రైతులకు విశిష్ట సంఖ్య కేటాయింపు .. కలెక్టర్

JN: జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, ఆధార్‌లా ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య (యూనికోడ్) కేటాయించి, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. భూమి ఉన్న ప్రతి రైతు భూమి వివరాలతో కూడిన సమాచారంతో ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతుందన్నారు.