VIDEO: మార్కాపురంలో ఆకస్మిక వర్షం

VIDEO: మార్కాపురంలో ఆకస్మిక వర్షం

మార్కాపురం పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఎక్కువగా ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే ఈరోజు ఉదయం నుంచి ఆకాశంలో మబ్బులు నల్లగా కమ్ముకొని చల్లటి గాలులు వీచాయి. నేడు కురిసిన వర్షం ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించింది.