IND vs SA: హుషారుగా కనిపించిన పంత్
దక్షిణాఫ్రికా-Aతో జరిగిన రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఆడిన రిషభ్ పంత్.. ఫిట్‌నెస్, ఫామ్‌ను అందుకున్నాడు. అయితే, ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన పంత్ స్వదేశానికి వచ్చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్‌లో పంత్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో శ్రమించాడు. బ్యాటింగ్‌లో చాలా సౌకర్యంగా కనిపించాడు.