జిల్లా ఎస్పీ కీలక సూచనలు

జిల్లా ఎస్పీ కీలక సూచనలు

MHBD: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేనన్ తెలిపారు. ప్రజలు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, అత్యవసర సమయంలో డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడడానికి 24X7 NDRF బృందాలను సిద్ధం చేశానమన్నారు.