'డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాల్సిందే'

'డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాల్సిందే'

HNK: డెస్క్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఎప్పటి మాదిరిగానే మంజూరు చేయాల్సిందేనని లేనిపక్షంలో అల్లం నారాయణ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం ఖాయమని టీయూడబ్ల్యూ జే -143 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఆర్ లేని అన్నారు. హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో నేడు జరిగిన యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.