'బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

'బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

ప్రకాశం: త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రం గ్రామంలో సోమవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో మరణించిన కుటుంబసభ్యులను TDP నాయకులు ఎరిక్షన్ బాబు మంగళవారం పరామర్శించారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులతో మంత్రి గొట్టిపాటి ఫోన్‌లో మాట్లాడి ప్రభుత్వం తరుపున రూ. 5లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎరిక్షన్ బాబు రూ. 40వేలు సొంత నగదును అందజేశారు.