స్క్రాప్ నిల్వ చేసిన షాపు దగ్ధం

స్క్రాప్ నిల్వ చేసిన షాపు దగ్ధం

ప్రకాశం: కొరిశపాడు మండలం మేదరమెట్ల టౌన్‌లోనే సెయింట్ ఆర్నాల్డ్ స్కూల్ ఎదురుగా ఉన్న స్క్రాప్ నిల్వ ఉంచిన షాపులో శనివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించి అద్దంకి నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ అపాయం జరగలేదు. మంటలను పైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు.