పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
గురుత్వాకర్షణ నియమాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
A) ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
B) నికోలస్ కోపర్నికస్
C) గెలీలియో గెలీలీ
D) ఐజాక్ న్యూటన్
నిన్నటి ప్రశ్న: విద్యుత్ శక్తిని కొలవడానికి ఉపయోగించే ప్రామాణిక యూనిట్ ఏమిటి?
జవాబు: వాట్ (Watt)