'అప్పుల వసూళ్లలో ప్రత్యేక శ్రద్ధ ఉండాలి'

'అప్పుల వసూళ్లలో ప్రత్యేక శ్రద్ధ ఉండాలి'

VZM: మహిళా సంఘాలు తీసుకొన్న అప్పులు మార్చి నెల ఆఖరుకు వంద శాతం వసూళ్లు చెయ్యాలని స్త్రీ నిధి మేనేజర్ అధియ్య తెలిపారు. బుధవారం బలిజపేట మండల సమాఖ్య కార్యాలయంలో సీసీలకు, పీవోలకు సమీక్షా సమావేశం నిర్వహించారు. స్త్రీ నిధి, బ్యాంక్ లింకేజ్, ఉన్నతి, సీఐఎఫ్ అప్పు మంజూరుతో పాటు, అప్పు వసూళ్లు కూడా చేయాలన్నారు.