రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

BHNG: చౌటుప్ప ల్ మండలం ఎల్లగిరి దగ్గర ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగివున్న డీసీఎంను కారు ఢీకోట్టడంతో అదుపుతప్పి మరో మూడు కార్లులను ఢీకోట్టాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.