'రోడ్డు మార్గాన్ని బాగు చేయండి '

'రోడ్డు మార్గాన్ని బాగు చేయండి '

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగ్వి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం అడ్వానంగా మారింది. దీనితో ఆ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వర్షకాలం నేపథ్యంలో నీరు నిల్వ ఉండడం వలన రాత్రి సగుమయంలో ప్రయాణం ప్రమాదకరంగా ఉందని వాహనదారులు తెలిపారు. రోడ్డు మార్గానికి మరమ్మత్తులు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.