VIDEO: ఎమ్మెల్యేను పరామర్శించిన నేతలు

VIDEO: ఎమ్మెల్యేను పరామర్శించిన నేతలు

KNR: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరులు కవ్వంపల్లి రాజేశం అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. రాజేశం పార్థివదేహానికి SUDA ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజేశం ఆంధ్ర బ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయ్యారు.