ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కాకినాడలోని ఆలయాల్లో భక్తుల భద్రతపై DY.CM పవన్ కీలక ఆదేశాలు
✦ రాజమండ్రిలో మత్స్యకారులకు నిత్యావసర సరుకులు అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
✦ గోదావరికి భారీగా వరద.. పడవలపై లంక గ్రామాల ప్రజలు రాకపోకలు
✦ కార్తీక సోమవారం సందర్భంగా రామచంద్రపురం ఆగస్తీశ్వర స్వామి ఆలయంలో మొక్కలు నాటిన మంత్రి సుభాష్