రెండు వరుసల రోడ్డు కోసం 20 కోట్లు మంజూరు

రెండు వరుసల రోడ్డు కోసం 20 కోట్లు మంజూరు

SRD: రాయికోడు మండలం సంగీతం నుంచి కోడూరు వరకు రెండు వరుసల నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రజల కోరిక మేరకే రెండు వరుసల రహదారి కోసం నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రోడ్డు నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించేలా పంచాయతీరాజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.