హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటామని వెల్లడించారు. ప్రపంచ ముడి చమురులో 20 శాతం హర్మూజ్ నుంచి రవాణా అవుతున్న విషయం తెలిసిందే. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.