రైతుల సమస్యలు తీర్చాలని ఆర్డీవోకు వినతి

SKLM: జీడి రైతులు, వ్యవసాయ రైతులు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రైతులను ఆదుకోవాలని బుధవారం శ్రీకాకుళం జిల్లా రైతు సంఘం నాయకులు పలాస మండల రెవెన్యూ అధికారి మెమోరాండం అందించారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతుల సమస్యలను విస్మరించకుండా వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.