అందుబాటులో పాలిసెట్ హాల్ టికెట్లు

అందుబాటులో పాలిసెట్ హాల్ టికెట్లు

NLR: పాలిసెట్ హాల్ టికెట్లు నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని వెంకటేశ్వరపురం బాలుర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్.రామారావు ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని ఆయన వెల్లడించారు.