VIDEO: కగార్ ఆపరేషన్ పేరుతో భారీ ఎత్తున ఎన్ కౌంటర్లు

VIDEO: కగార్ ఆపరేషన్ పేరుతో భారీ ఎత్తున ఎన్ కౌంటర్లు

ELR: కగార్ ఆపరేషన్ పేరుతో భారీ ఎత్తున ఎన్‌కౌంటర్లు చేస్తూ ఆదివాసీలను అంతమొందించడాన్ని వ్యతిరేకిస్తూ ఏలూరులో CPI(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకులు హిడ్మాని అతని సహచరి రాజేని విజయవాడలో పట్టుకుని మారేడుమిల్లి అడవుల్లో కాల్చిచంపటాన్ని ఖండించారు.