VIDEO: 'ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది కార్యకర్తలే'
TPT: శ్రీకాళహస్తీ టీడీపీ కార్యాలయంలో గురువారం పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పట్టణ అధ్యక్షుడిగా విజయకుమార్, మైనార్టీ అధ్యక్షుడిగా కరీం, తొట్టంబేడు మండల అధ్యక్షుడిగా మునిరాజు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పార్టీ పటిష్టతకు కార్యకర్తలే పునాది అని ఎమ్మెల్యే అన్నారు.