VIDEO: CBI దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉంది: మంత్రి

VIDEO: CBI దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉంది: మంత్రి

RR: జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారిచ్చిన నివేదిక ద్వారా విషయాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికి సీబీఐకి అప్పగించడం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నందిగామ పరిధిలోని కన్హ శాంతి వనంలో మాట్లాడుతూ.. సీబీఐ దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉందని, తప్పు చేసినవారికి శిక్ష పడుతుందన్నారు.