రోడ్లపై కంకర.. వాహనదారుల బెంబేలు

రోడ్లపై కంకర.. వాహనదారుల బెంబేలు

PLD: చిలకలూరిపేటలో కంకర తరలిస్తున్న ట్రాక్టర్లు ప్రమాదకరంగా మారాయి. పరిమితికి మించి లోడ్ చేయడంతో రాళ్లు రోడ్లపై పడుతున్నాయి. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాల బారిన పడుతున్నారు. క్రషర్ యజమానులు, డ్రైవర్లు కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. అధికారులు స్పందించి ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.