'బీజేపీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి'

'బీజేపీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి'

E.G: బీజేపీ ఓబీసీ మోర్ఛా జిల్లా అధ్యక్షుడు మరి కుర్తి నరేష్ కుమార్ యాదవ్ రాజమండ్రి నాలుగోవ మండలంలో పర్యటించారు. ఓబీసీ అధ్యక్షుడు బత్తిన రత్నాజీ‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. మోర్ఛా నాయకులు సిద్దాని వెంకట్‌తో కలిసి ఓబీసీ మోర్ఛా ద్వారా పార్టీ బలోపేతం‌పై దిశా నిర్దేశం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని దిశా నిర్దేశం చేశారు.