సోషల్ ఆడిట్ పై అవగాహన కార్యక్రమం
SKLM: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 17వ సోషల్ ఆడిట్ కండిషన్స్‌ను ఎస్ఆర్పి మాధవరావు, ఎంపీడీవో పి. జయంతి ప్రసాద్ వివరించారు. గురువారం సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయంలో ఆ పథకం ఏపీవో పంగ నరసింహమూర్తి ఆధ్వర్యంలో టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్స్‌తో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.