మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లా వ్యాప్తంగా రేపు జరిగే తొలి విడత ఎన్నికకు సర్వం సిద్ధం
✦ సొంత నిధులతో అయ్యప్ప ఆలయంలో నూతన షెడ్డును నిర్మించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 
✦ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు
✦ జిల్లా వ్యాప్తంగా తొలి విడత ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్