VIDEO: ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి.. 50% పనులు పూర్తి
MDCL: ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో సుమారు 50% పనులు పూర్తయ్యాయి. చెరువు శుద్ధి, సెంట్రల్ ఫౌంటెన్ గద్దె నిర్మాణం, వాకింగ్ ట్రాక్ ప్లానింగ్ పురోగతిలో ఉన్నాయి. స్థానికులకు అందుబాటులో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.