VIDEO: పౌర సరఫరాల శాఖ గిడ్డంగికి తాళం
WGL :వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని పౌర సరఫరాల శాఖ గిడ్డంగిలో విధుల్లో నిర్లక్ష్యం స్పష్టమైంది. జిల్లా కలెక్టర్ సత్య శారద గిడ్డంగిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు వెళ్లగా, గిడ్డంగికి తాళం వేసి ఉండడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ కార్యాలయాలు, గిడ్డంగులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.